గణనము

From Wikiversity

అర్థము[edit]

"ఒక సంఖ్య రెండవ సంఖ్య్తో యోజింపబడితె, దానిని గణనము అని అంటారు". ఈ గణనము ద్వారా రెండు లేకపోతే ఎక్కువ సంఖ్యలను యోజించవచ్చు. ఉదా :- ౧ + ౧ = ౨ (1+1=2) ౧ + ౨ = ౩ (1+2=3) ౧ + ౨ + ౩ = ౬ (1+2+3=6)

కొన్ని నియమాలు[edit]

ఒక వేళ రెండుకంటె ఎక్కువ సంఖ్యలు ఉంటే, దానిని ఎటువంటీ క్రమము లో యోజిసస్తే, వాటి ఉత్తరాలు సమముగా ఉంటాయి.

ఉదా : ౧ + ౨ + ౩ = ౩ + ౨ + ౧ = ౨ + ౧ +౩ = ౩ + ౧ + ౨ = ౬ (1 + 2 + 3 = 3 + 2 + 1 = 2 + 1 + 3 = 3 + 1 + 2 = 6)

రెండు సంఖ్యలు ఉన్నప్పుడు ఎటువంటి క్రమమున యోజిస్తే, వాటి ఉత్తరాలు సమముగా ఉంటాయి. ఉదా : ౫ + ౨ = ౨ + ౫ = ౭

అభ్యాసము[edit]

  1. ౧ + ౨ = ?
  2. ౯ + ౮ = ?
  3. ౬ + ౭ = ?
  4. రాము దగ్గర ౫ పండ్లున్నాయి. రీమా దగ్గర పది పండ్ల్న్నయి. ఇద్దరికి కలిపి ఎన్ని పండ్లున్నయి ?
  5. ౧౦౦ + ౫౨ = ?
  6. ౧౫౨ + ౫౬ = ?
  7. ౧౨౦౩ + ౮౫౭ = ?