వికివెర్సిటి:పోషకులు

From Wikiversity

పోషకులు[edit]

వేరే వీకిలలో ప్రబంధకలు గానూ సిసాప్స్ గానూ పిలువబడుతున్నారు. వీళ్లు అనుభవము చెందిన మరియు సముదాయపు నమ్మకస్తులు. పోషకులు పేజీలను అవసరమైతే దానిని రక్షించుకోవచ్చు, తీసేయచ్చు మరియు పునరుద్ధరించవచ్చు. దీనితో పాటు సదస్యులను నిషేధించవచ్చు.

పోషకుల చిహ్నము

పోషకుల పదవి ఎలాగ సాధించవచ్చు?[edit]

సదస్యులు ఎవరైన ఈ పదవికొరకై విన్నపము ఇచ్చట సమర్పించడి. మంచి పరివర్తనలు చేసినవారు ఈ పదవికి ఎక్కువగ పరిగణించబడుతారు అని ఈ ఒక మాట గుర్తించుకోన్దడీ. దీని ఎన్నిక పద్ధతి ఈ విధానములో నిర్వహించబడుతుంది:-